తిరుమలలో ఏనుగుల గుంపు హల్‌చల్ (వీడియో)

5చూసినవారు
AP: తిరుమలలో ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. ఏడవ మైలు నుండి పార్వేట మండపం వైపున‌కు  ఏనుగుల గుంపు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. సమీపంలో కొలను వద్ద నీటి కోసం ఏనుగులు వచ్చినట్లు తెలిపారు. ఏనుగులు సంచరించినట్లు పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్