వచ్చే ఏడాది సమ్మర్ లో బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాల దండయాత్ర

3994చూసినవారు
వచ్చే ఏడాది సమ్మర్ లో బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాల దండయాత్ర
వచ్చే ఏడాది సమ్మర్‌లో తెలుగు సినిమా చరిత్రలోనే నలుగురు పాన్ ఇండియా స్టార్లు భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ప్రభాస్ 'స్పిరిట్' మార్చి 5న, మహేష్ బాబు 'వారణాసి' ఏప్రిల్ 7న విడుదల కానున్నాయి. ఈ రెండు చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను సాధిస్తాయని అంచనా. రామ్ చరణ్ 'పెద్ది', నాని 'ది ప్యారడైజ్', పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద కనీసం రెండు వేల కోట్ల వసూళ్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్