జర్మనీకి చెందిన ఆండ్రే ఆర్టోల్ఫ్ అనే వ్యక్తి ఒక నిమిషంలో 1,273 గ్రాముల తేనెను తినేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. బకెట్ నిండా తేనెను ముందు పెట్టుకుని, వేగంగా స్పూన్‌తో తింటూ ఈ ఘనత సాధించాడు. ఇది అతని విచిత్రమైన తినే చాలెంజ్‌లలో ఒకటి. అతని వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.