700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండ జ్యోతి

6515చూసినవారు
700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండ జ్యోతి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామాలయంలో 700 ఏళ్లుగా నిరంతరాయంగా వెలుగుతున్న నందా దీపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. క్రీ.పూ. 1,314లో కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో, మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ఈ దివ్య జ్యోతిని ప్రతిష్ఠించారు. గ్రామస్థుల నమ్మకం ప్రకారం.. ఈ జ్యోతి వెలుగుతో గ్రామంలో ఐశ్వర్యం, శాంతి నెలకొంటాయని భావిస్తారు. ఆలయ నిర్మాణం కాకతీయుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్