తెలుగులో తొలి ఏఐ సినిమా 'అంబ’s రివెంజ్'

6721చూసినవారు
తెలుగులో తొలి ఏఐ సినిమా 'అంబ’s రివెంజ్'
తెలుగు సినీ పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతూ, పూర్తి స్థాయి AI సహకారంతో రూపొందుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్ 'అంబ’s రివెంజ్' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యోగేంద్ర పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జయవర్ధన్ మడి దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతంలోని 'అంబ' పాత్ర స్ఫూర్తితో, ఆధునిక ఏఐ సాంకేతికతను మేళవించి వినూత్నంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా, కథా రచన నుండి పోస్ట్ ప్రొడక్షన్ వరకు పలు కీలక దశల్లో ఏఐని ఉపయోగిస్తోంది. తాజాగా టైటిల్ పోస్టర్ విడుదలైంది.

సంబంధిత పోస్ట్