రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో నవశకం మొదలైంది: చంద్రబాబు

0చూసినవారు
రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో నవశకం మొదలైంది: చంద్రబాబు
AP: రాయలసీమ స్టీల్ ప్లాంట్‌తో నవశకం మొదలైందని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం కడప జిల్లా సున్నపురాళ్లపల్లెలో ఆయన మాట్లాడుతూ.. ‘రాయలసీమ అంటే హార్టికల్చర్, అరుదైన ఖనిజాలు. సీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్- రాయల్ ఎన్‌ఫీల్డ్. రాయలసీమ అంటే కియా కార్లు, హీరో బైక్, డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ’ అని చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్