గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టిన సందర్భంగా నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, రామ్ చరణ్‌కు ప్రత్యేకమైన ఫ్లవర్ బొకేతో పాటు వెంకటేశ్వర స్వామి పటం బహుమతిగా పంపినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రామ్ చరణ్ అభిమానులు బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరోవైపు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ముందుగా రామ్ చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.