విమానాల రూపకల్పనలో విప్లవం.. జెట్‌జీరో కొత్త ఆవిష్కరణ

7330చూసినవారు
విమానాల రూపకల్పనలో విప్లవం.. జెట్‌జీరో కొత్త ఆవిష్కరణ
దాదాపు 70 ఏళ్లుగా ఆకాశంలో ఎగిరే విమానాల రూపకల్పనలో పెద్దగా మార్పులు రాలేదు. అయితే, అమెరికాకు చెందిన జెట్‌జీరో అనే స్టార్టప్ సంస్థ విమానాల రూపకల్పనలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. 'బ్లెండెడ్ వింగ్ బాడీ' డిజైన్‌తో రూపొందిస్తున్న ఈ కొత్త విమానం సంప్రదాయ విమానాల కంటే 50 శాతం వరకు ఇంధనాన్ని ఆదా చేయగలదని సంస్థ పేర్కొంటోంది. ఈ విమానం ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుందని, శబ్ద కాలుష్యం, కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుందని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్