అదా శర్మకు అసభ్య ప్రశ్న.. చెప్పు చూపిస్తూ కౌంటర్

7305చూసినవారు
హీరోయిన్ అదా శర్మ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఒక నెటిజన్ ఆమెను అసభ్యకరమైన ప్రశ్న అడగగా, అదా శర్మ తన చెప్పుల సైజు 9 అని, అదే తన సైజు అని చెప్పులు చూపిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె 'సూపర్‌ వెల్లి' అనే హిందీ సినిమాలో పోలీసు అధికారిగా, సూపర్ హీరోగా నటిస్తోంది. ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్