'ది ప్యారడైజ్'లో సంపూర్ణేష్ బాబు కోసం ప్రత్యేక పాత్ర!

9811చూసినవారు
'ది ప్యారడైజ్'లో సంపూర్ణేష్ బాబు కోసం ప్రత్యేక పాత్ర!
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' చిత్రంలో సంపూర్ణేష్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు సాయి రాజేష్ అభ్యర్థన మేరకే శ్రీకాంత్ ఓదెల సంపూర్ణేష్ బాబు కోసం ఈ పాత్రను రాశారని తెలిసింది. 'ప్యారడైజ్' లో బిర్యానీ అనే పాత్రలో సంపూర్ణేష్ బాబు నటిస్తున్నారు. గురువారం (ఆగస్టు 6) టీజర్ విడుదల కానుంది. ఈ సినిమా తెలుగుతో పాటు పలు భారతీయ, విదేశీ భాషల్లో విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్