ఆస్ట్రేలియాలో భయానక దృశ్యం.. రక్త వర్ణంలోకి మారిన ఆకాశం (వీడియో)

7682చూసినవారు
పశ్చిమ ఆస్ట్రేలియాలో శనివారం భయానక దృశ్యం కనిపించింది. షార్క్ బే, డెన్హామ్ ప్రాంతాల్లో పగటిపూట ఆకాశం అకస్మాత్తుగా ముదురు ఎరుపు రంగులో మారి ప్రజలను భయపెట్టింది. నరెల్ ఉష్ణమండల తుఫాను కారణంగా ఎడారి ప్రాంతంలోని ఇనుము అధికంగా ఉన్న ఎర్రటి మట్టి గాలిలో కలిసింది. ఈ ధూళి కణాలు ఆకాశంలోకి వ్యాపించడంతో, దాని గుండా సూర్యకాంతి చెల్లాచెదురుగా ప్రసరించి, ఆకాశం రక్తవర్ణంలో కనిపించేలా చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్