2027 సంక్రాంతికి వెంకటేష్, బాలకృష్ణల మధ్య గట్టి పోటీ!

7079చూసినవారు
2027 సంక్రాంతికి వెంకటేష్, బాలకృష్ణల మధ్య గట్టి పోటీ!
2027 సంక్రాంతి సీజన్ కోసం టాలీవుడ్ లో అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం, విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాలు చేసే అవకాశం ఉంది. వెంకటేష్ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం'కి సీక్వెల్ కావచ్చని అంచనా. బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబోలో 'వీరసింహారెడ్డి' వంటి హిట్ తర్వాత మరో మాస్ బ్లాక్ బస్టర్ పై కన్నేశారు. ఈ రెండు భిన్నమైన జోనర్ల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నాయని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్