నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన వాహనం.. స్పాట్ డెడ్

7941చూసినవారు
నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొట్టిన వాహనం.. స్పాట్ డెడ్
AP: విశాఖలోని గాజువాక సమీపంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గు జంక్షన్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మహిళను స్టీల్ ప్లాంట్ నుంచి వస్తున్న ఓ వాహనం ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు చిన్నగంట్యాడకు చెందిన విజయలక్ష్మిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you