మహిళల ఆరోగ్యానికి, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ నివారణకు, రుతుక్రమ సమస్యల పరిష్కారానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వైద్యుల సూచనల ప్రకారం, పచ్చి ఆకుకూరలు, నానబెట్టిన చిరుధాన్యాలు వంటివి రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారినపడకుండా ఉంటారు. ఇవి మానసిక ఒత్తిడిని తగ్గించి, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.