సముద్రంలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి

144చూసినవారు
సముద్రంలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి
AP: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పేరుపాలెం వద్ద సముద్రంలో స్నానానికి వెళ్లి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు మహేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్