బాలిక‌ను గ‌ర్భవ‌తి చేసి అబార్షన్ చేయించిన యువ‌కుడు

24చూసినవారు
కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ ప్రభుత్వ వైద్యురాలు సెలవు పెట్టి ప్రైవేటు ఆస్పత్రిలో ఇంటర్ బాలికకు అబార్షన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికను గర్భవతిని చేసిన యువకుడు, అబార్షన్ తర్వాత మృతశిశువును పూడ్చిపెట్టాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని ఆస్పత్రి యాజమాన్యంపై ఆరోపణలున్నాయి. ఘటనపై విచారణకు వైద్యాధికారులు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్