ప్రమాదం నుంచి బయటపడ్డ ఓ యువతి, యువకుడు (వీడియో)

3837చూసినవారు
యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఘోర ప్రమాదం తప్పింది. ఓ యువతి, యువకుడు బైక్ పై వెళ్తుండగా వెనక వస్తున్న డంపర్ ఢీ కొట్టి అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. అదృష్టవశాత్తు, ఆ సమయంలో రోడ్డు ఖాళీగా ఉండి రోడ్డుపై ఏమి రాకపోవడంతో వారు ప్రాణాలతో తప్పించుకున్నారు. డంపర్ కూడా పక్కకు తప్పుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానికంగా సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్