వాట్సాప్ లోనే ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు

5206చూసినవారు
వాట్సాప్ లోనే ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు
ఇంట్లో ఆధార్ మర్చిపోయినా, ఫోన్‌లో అందుబాటులో లేకపోయినా, వాట్సాప్ ద్వారా సెకన్లలోనే పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం మై గోవ్ హెల్ప్ డెస్క్ ద్వారా ఈ సదుపాయాన్ని అందిస్తోంది. 9013151515 నెంబర్‌కు వాట్సాప్‌లో 'హాయ్' అని మెసేజ్ చేయడం ద్వారా పీడీఎఫ్ ఫైల్‌లో ఆధార్ పొందవచ్చు. అయితే, ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే మీ మొబైల్ నెంబర్ ఆధార్‌తో లింక్ అయి ఉండాలి. డిజిలాకర్‌లో లాగిన్ అవ్వాలి. ఈ ప్రక్రియ ద్వారా అర నిమిషంలోనే ఆధార్ పొందవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్