బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను నేడు(జులై 5) వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు వీరి వివాహ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ముంబైలోని అమీర్ ఖాన్ నివాసంలో జరనుంది. ఈ విషయాన్ని గతకొద్ది రోజుల క్రితం స్వయంగా ఆయన వెల్లడించారు. అమీర్ ఖాన్ గతంలో రీనా దత్తాను వివాహం చేసుకోగా . వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. రీనాతో విడాకుల తర్వాత కిరణ్ రావును పెళ్లి చేసుకుని కొన్నేళ్ల తర్వత ఆమెకు కూడా విడాకులు ఇచ్చారు. .