వాస్తు శాస్త్రం ప్రకారం రాత్రిపూట బాత్‌రూమ్ తలుపులు తెరిచి ఉంచడం ఆర్థిక నష్టాలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాత్‌రూమ్‌ను ప్రతికూల శక్తులకు కేంద్రంగా భావిస్తారు. తలుపులు మూసి ఉంచడం, బకెట్లలో నీరు నింపడం, పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.