వాస్తు ప్రకారం పాత క్యాలెండర్లు ఇంట్లో ఉంచకూడదు

7092చూసినవారు
వాస్తు ప్రకారం పాత క్యాలెండర్లు ఇంట్లో ఉంచకూడదు
కొత్త సంవత్సరం ప్రారంభమైనా చాలా ఇళ్లలో పాత క్యాలెండర్లు గోడలపైనే కనిపిస్తుంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, గడిచిపోయిన సంవత్సరం, ఉపయోగం ముగిసిన క్యాలెండర్లను ఇంట్లో ఉంచడం మంచిది కాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇది కొత్త ప్రారంభానికి, సానుకూల ఆలోచనలకు సంకేతంగా భావిస్తారు. చిరిగిపోయిన, మసకబారిన క్యాలెండర్లను కూడా తొలగించాలని, చదవడానికి సులభంగా ఉండే ప్రదేశంలో ప్రస్తుత క్యాలెండర్‌ను మాత్రమే ఉంచాలని చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్