వాస్తు ప్రకారం ఇంటి ముందు మిరప చెట్టు వద్దు: పండితులు

10168చూసినవారు
వాస్తు ప్రకారం ఇంటి ముందు మిరప చెట్టు వద్దు: పండితులు
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం ఇంటి ముందు మిరప చెట్టు ఉండటం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. మిరప మొక్క ఘాటైన స్వభావంతో ఇంట్లో దూకుడు శక్తిని విడుదల చేసి, కుటుంబ సభ్యుల మధ్య కలహాలకు, మానసిక ఒత్తిడికి కారణమవుతుందని, ఆర్థిక సమస్యలు, అప్పులు పెంచుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్