లడ్డూపై అపనిందలు.. మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిందా పరిహార హోమం

16చూసినవారు
తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిందా పరిహార హోమం నిర్వహించారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అపనిందలు మోపి, వెంకటేశ్వర స్వామిపై రాజకీయ ఆరోపణలు చేశారని భూమన విమర్శించారు. జంతు కొవ్వుతో లడ్డూ తయారు చేశారనే విషప్రచారం చేశారని, అయితే సీబీఐ నివేదికలో అది అవాస్తవమని తేలిందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు ఇంకా విషప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని భూమన ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్