ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. నిన్న, సీఎస్, అడిషనల్ డీజీపీ, ఉన్నతాధికారులతో SEC అనిలచంద్ర సమావేశమయ్యారు. ఆయా శాఖల సన్నద్ధత, పోలింగ్ బూత్ లు ఎంపిక చేసిన పాఠశాలల్లో
పరీక్షలు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలపై చర్చించారు. మరో మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరగనుంది. ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.