టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణిపై కార్యకర్తల ఆగ్రహం (వీడియో)

16చూసినవారు
AP: అనంతపురం జిల్లా, శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణికి షాక్ తగిలింది. ఆమెపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎమ్మెల్యేను అడిగేందుకు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్దకు వెళ్తున్న ఇద్దరు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా జీపులో ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమావేశానికి వచ్చిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న అసమ్మతి నేతలను గుర్తించి, పోలీసులు ముందుగానే అడ్డుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్