కళ్లు దానం చేసిన నటుడు భాగ్యరాజ్

9197చూసినవారు
కళ్లు దానం చేసిన నటుడు భాగ్యరాజ్
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ మరణానంతరం కుటుంబ సభ్యులు ఆయన నేత్రాలను దానం చేసి ఆదర్శంగా నిలిచారు. అయితే ఆయన చాలా కాలం క్రితమే తన కళ్లు దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. కాగా గుండెపోటు కారణంగా చెన్నైలోని తన నివాసంలో శనివారం భాగ్యరాజ్ మరణించగానే ఆయన మాటను నిలబెట్టాలని కుటుంబసభ్యులు కంటి ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. డాక్టర్లు ఇంటికి చేరుకొని ఆయన కళ్లను సేకరించారు. దీంతో భాగ్యరాజ్ గొప్పమనసుకు నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్