పవన్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు (వీడియో)

0చూసినవారు
AP: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై నటుడు ప్రకాశ్ రాజ్ పరోక్షంగా విమర్శలు చేశారు. ‘మీ కక్ష సాధింపులకు పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను వాడుకోకండి. జనసైనికులా, గూండాలా? అని ప్రశ్నించాడని పోలీసులను పంపించి అరెస్ట్ చేయించారు. ప్రశ్నిస్తే చంపేస్తారా? ఆ బెదిరింపులు ఏంటీ?’ అని ప్రశ్నించారు. ఈ మేరకు ఓ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్