నటుడు రాహుల్ రవీంద్రన్ పిల్లలను చంపేస్తామని బెదిరింపులు

19029చూసినవారు
నటుడు రాహుల్ రవీంద్రన్ పిల్లలను చంపేస్తామని  బెదిరింపులు
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ట్విట్టర్ (ఎక్స్) నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన భార్య, పిల్లలపై కొందరు అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పాటు, వారిని చంపేస్తామని బెదిరించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. "కొన్ని నోటిఫికేషన్లు చూశాక తీవ్ర కోపం వచ్చింది, ఇక ఈ యాప్ తో నా పని అయిపోయింది" అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన యాప్ను తొలగిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్