దర్శకుడిగా తొలి చిత్రం ప్రారంభించిన నటుడు రామ్‌ పోతినేని

601చూసినవారు
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పొతినేని తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘RAPO23’ ప్రాజెక్ట్‌ను సోమవారం హైదరాబాద్‌లో అధికారికంగా ప్రారంభించారు. ఈ చిత్రం రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతుండటమే కాకుండా, ఆయన దర్శకుడిగానూ, ఒరిజినల్ స్టోరీ రైటర్‌గానూ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా నియో నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కృష్ణ పొతినేని నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్