100 మందికి పైగా అమ్మాయిలతో రిలేషన్.. షాకింగ్ విషయం బయటపెట్టిన నటుడు

3601చూసినవారు
100 మందికి పైగా అమ్మాయిలతో రిలేషన్.. షాకింగ్ విషయం బయటపెట్టిన నటుడు
'అమృతం' సీరియల్ నటుడు హర్షవర్ధన్, ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లికి, ప్రేమకు సంబంధం లేదని, ప్రేమలో దొరికేవి పెళ్ళిలో దొరకకపోవచ్చని ఆయన అన్నారు. తన జీవితంలో వంద మందికి పైగా అమ్మాయిలతో ఫిజికల్ రిలేషన్ ఉందని, వారందరినీ గౌరవిస్తానని, కేవలం శారీరక సంబంధానికే పరిమితం కాకుండా వారిని స్త్రీలుగా గౌరవిస్తానని తెలిపారు. వారిని ఒక సంఖ్యకు పరిమితం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్