నిశ్చితార్థం చేసుకున్న బాలీవుడ్ నటి జియా శంకర్

9241చూసినవారు
నిశ్చితార్థం చేసుకున్న బాలీవుడ్ నటి జియా శంకర్
బాలీవుడ్ నటి జియా శంకర్ తన ప్రియుడు కరణ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె తన ప్రియుడితో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఈ శుభవార్తతో అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జియా శంకర్ బాలీవుడ్ సీరియల్స్‌తో పాటు బిగ్‌బాస్ వంటి రియాలిటీ షోలలోనూ, తెలుగులో 'ఎంత అందంగా ఉన్నావే', 'హైదరాబాద్ లవ్ స్టోరీ' చిత్రాలలోనూ నటించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్