ఆకట్టుకుంటున్న నటి జ్యోతిక లుక్స్ (వీడియో)

13545చూసినవారు
ప్రముఖ హీరోయిన్ జ్యోతికకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జ్యోతిక చాలా అందంగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల ఓ అవార్డ్స్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. యంగ్‌గా, ఫిట్‌గా కనిపిస్తూ యంగ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోనట్లు కనిపించారు. మితంగా ఇంట్లో వండిన భోజనం, తగినంత ప్రొటీన్ తీసుకోవడం ద్వారా తాను 3 నెలల్లో 9kgs బరువు తగ్గానని ఆమె గతంలో చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్