సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ భేటీ

51చూసినవారు
సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ భేటీ
AP: సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన భేటీలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో అదానీ గ్రూప్ చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రాబోయే రోజుల్లో పెట్టబోయే పెట్టుబడులపై సమావేశంలో చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్