త్వరలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్.. ప్రభుత్వం కసరత్తు

8618చూసినవారు
త్వరలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్.. ప్రభుత్వం కసరత్తు
AP: న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. తమపై దాడులు నివారించేలా చట్టం తేవాలని న్యాయవాదులు అప్పట్లో విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల రక్షణ చట్టంపై మంత్రి ఫరూక్‌తో మంత్రి లోకేశ్‌ ఇటీవల చర్చలు జరిపారు. యాక్ట్‌లో విధివిధానాలు ఎలా ఉండాలనే దానిపై కసరత్తు చేపట్టారు. త్వరలో చట్టం తీసుకురావాలని మంత్రి ఫరూక్‌ను లోకేశ్ కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్