దిల్లీలో ఓ దారుణం చోటుచేసుకుంది. ముస్తకీమ్, అలీషా దంపతులు. అయితే అలీషాకు ఎఫైర్ ఉందని ముస్తకీమ్ అనుమానించాడు. దీంతో ఆగ్రహించిన అలీషా... భర్త ముస్తకీమ్‌ను చంపాలని నిర్ణయించుకుంది. గుండెలపై కూర్చొని చున్నీతో గొంతు బిగించి హత్య చేసింది. పోలీసులు గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. అనుమానంతో ప్రశ్నించడమే హత్యకు కారణమని నిర్ధారించారు.