కాటేవాడికి చేరుకున్న అజిత్ పవార్ భౌతికకాయం (వీడియో)

8182చూసినవారు
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భౌతికకాయం ఆయన స్వగ్రామమైన కాటేవాడికి చేరుకుంది. ప్రజల సందర్శనార్థం కాటేవాడిలో భౌతికకాయాన్ని ఉంచారు. అనంతరం బారామతిలోని విద్యాప్రతిష్ఠాన్ గ్రౌండ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు, రాజకీయ నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్