అప్పుడే అఖిల్‌ అక్కినేని ‘లెనిన్‌’ ఓటీటీ రిలీజ్‌ అప్‌డేట్

1775చూసినవారు
అప్పుడే అఖిల్‌ అక్కినేని ‘లెనిన్‌’ ఓటీటీ రిలీజ్‌ అప్‌డేట్
చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ నటుడు అక్కినేని అఖిల్, 'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా జులై 10న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదల కాకముందే, జీ నెట్‌వర్క్ ఈ మూవీ డిజిటల్, శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత జీ5లో ప్రీమియర్ కానుంది, అలాగే జీ తెలుగు, జీ సినిమాల్లో టెలివిజన్ ప్రీమియర్ కూడా ఉంటుంది.

సంబంధిత పోస్ట్