‘పెద్ధి’ ఎఫెక్ట్‌తో అఖిల్ ‘లెనిన్’ వాయిదా

389చూసినవారు
‘పెద్ధి’ ఎఫెక్ట్‌తో అఖిల్ ‘లెనిన్’ వాయిదా
అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న 'లెనిన్' సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నాయని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ధి' సినిమా విడుదల తేదీ మారడంతో, బాక్సాఫీస్ వద్ద క్లాష్‌ను నివారించేందుకు 'లెనిన్' మే 1న కాకుండా వాయిదా వేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. 'లెనిన్' చిత్రానికి మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తుండగా, అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత పోస్ట్