‘లెనిన్’ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందా!

101చూసినవారు
‘లెనిన్’ రిలీజ్ మళ్లీ వాయిదా పడిందా!
యువ హీరో అఖిల్ అక్కినేని కెరీర్‌లో కీలకమైన 'లెనిన్' సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. సరైన కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్‌కు ఈ సినిమా టర్నింగ్ పాయింట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ విలేజ్ డ్రామాపై అంచనాలున్నాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం విడుదల కావాల్సిన ఈ చిత్రం పలు కారణాలతో వాయిదా పడింది. జూన్ 26న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు జూలై మొదటి వారానికి మారే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్