మారుతి దర్శకత్వంలో అఖిల్ నెక్ట్స్ సినిమా?

2528చూసినవారు
మారుతి దర్శకత్వంలో అఖిల్ నెక్ట్స్ సినిమా?
‘ఏజెంట్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద నిరాశ చెందిన అక్కినేని వారసుడు అఖిల్, తన తదుపరి చిత్రం కోసం టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ మారుతితో కలవనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. గతంలో మారుతి, అక్కినేని నాగచైతన్యతో చేసిన ‘శైలజారెడ్డి అల్లుడు’ కమర్షియల్‌గా విజయం సాధించింది. అఖిల్ కోసం కూడా మారుతి ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఖరారైతే అక్కినేని అభిమానులకు పండగే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్