ఆస్ట్రేలియన్‌ ఓపెన్ పురుషుల విజేతగా అల్కరాస్

3902చూసినవారు
ఆస్ట్రేలియన్‌ ఓపెన్ పురుషుల విజేతగా అల్కరాస్
మెల్‌బోర్న్‌లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కార్లోస్ అల్కరాస్ విజేతగా నిలిచాడు. నొవాక్ జకోవిచ్‌ను 2-6, 6-2, 6-3, 7-5 తేడాతో ఓడించి, తన కెరీర్‌లో తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ అద్భుత విజయంతో అల్కరాస్ చరిత్ర సృష్టించాడు.

సంబంధిత పోస్ట్