బ్లడ్ షుగర్ లెవల్స్‌ను పెంచే పండ్లు ఇవే!

6484చూసినవారు
బ్లడ్ షుగర్ లెవల్స్‌ను పెంచే పండ్లు ఇవే!
కొన్ని రకాల పండ్లు శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను అమాంతం పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఎక్కువగా ఉండే పుచ్చకాయ, మామిడి, పండిన అరటిపండు, పైనాపిల్, ద్రాక్ష, ఎండు ద్రాక్ష, సపోట, ఎండు ఖర్జూరం, లిచీ, సీతాఫలం వంటి పండ్లను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయి. వీటిలో 70 కంటే అధికమైన గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగినవి బ్లడ్ స్పైక్స్‌ని రాపిడ్‌గా పెంచుతాయి. అయితే, చెర్రీలు, యాపిల్, పియర్స్, స్ట్రాబెర్రీ, బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, నారింజ, కివి ఫ్రూట్, అవకాడో వంటి తక్కువ GI కలిగిన పండ్లను తినడం సురక్షితం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్