లోన్స్ తీసుకునేవారికి అలర్ట్... ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్

7264చూసినవారు
లోన్స్ తీసుకునేవారికి అలర్ట్... ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్
ఏప్రిల్ 1 నుంచి లోన్స్‌కు సంబంధించిన 5 కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. సిబిల్ స్కోర్ ప్రతి 7 రోజులకు ఒకసారి అప్‌డేట్ అవుతుంది. అలాగే ఫ్లోటింగ్ రేట్ లోన్స్‌పై ముందస్తు చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇకపై బ్యాంక్ ఖాతాలు, లాకర్లకు నలుగురు నామినీలు చేర్చుకునే అవకాశం ఉంటుంది. అదేకాక గోల్డ్ మెటల్ లోన్స్ గడువు 180 నుంచి 270 రోజులకు పెంచారు.  మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి తక్కువ వడ్డీ రేట్లతో రుణాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ మార్పులు రుణ ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్