జులై 1 నుంచి అలర్ట్.. ఇవన్నీ మారుతున్నాయి

26147చూసినవారు
జులై 1 నుంచి అలర్ట్.. ఇవన్నీ మారుతున్నాయి
జులై 1 నుండి కొన్ని ఆర్థిక నిబంధనలలో మార్పులు జరగనున్నాయి. పాస్‌పోర్ట్ ఫీజుల పెంపు, ఆధార్ ఈ-మెయిల్ అప్‌డేట్‌కు ఉచిత అవకాశం, ఎస్‌బీఐ-ఫోన్‌పే క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్ల నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ఆదాయపు పన్ను రిటర్నుల గడువు వంటి అంశాలు ప్రభావితం కానున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి జులై 31, 2026 చివరి తేదీ. గడువులోపు దాఖలు చేయని వారికి ఆలస్య రుసుము, వడ్డీతో పాటు పన్ను ప్రయోజనాలు కోల్పోయే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్