ALERT: మరో రెండు రోజులు భారీ వర్షాలు

12254చూసినవారు
ALERT: మరో రెండు రోజులు భారీ వర్షాలు
AP: ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతోపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. సోమవారం కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. చెట్ల కింద, పోల్స్ దగ్గర ఉండకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది.

సంబంధిత పోస్ట్