ALERT: మరో రెండు గంటల్లో వర్షం

19చూసినవారు
ALERT: మరో రెండు గంటల్లో వర్షం
AP: రాబోయే రెండు గంటల్లో సెంట్రల్ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల అంతర్గత ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. అయితే ఈ వర్షాలు ఎక్కువసేపు కొనసాగకుండా, సుమారు 10 నుంచి 20 నిమిషాల పాటు మాత్రమే కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

సంబంధిత పోస్ట్