ALERT: కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు

13చూసినవారు
ALERT: కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలు
AP: కాసేపట్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండొద్దని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్