ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

0చూసినవారు
ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగిలిన జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రైతులు, పశువులకాపరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :