ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

34చూసినవారు
ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్