ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

3చూసినవారు
ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గురువారం వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు పడతాయని వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు చెరువులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

సంబంధిత పోస్ట్